
రా రమ్మని పిలిచిన పలికె వేణువుని....
తొలి సంధ్య వేళ కిరణంలొ వేణువుని....
మీ మధిని ధొచె వేణువుని.....
జీవన నాధంలొ ఊపిరి వేణువుని.....
ఊహల పల్లకిలొ పవళించె వేణువుని...
సాయం సంధ్య వేళ వచ్చె వేణువుని...
ఇన్ని వేణువుల గానాలకి మీ పులకరింతలెపుడో......
స్నేహం నా ప్రాణం నా గుండె వెండి కొండ నా మనసు వెన్నపూస స్వచ్చమైన నవ్వు, చల్లనైన పలుకు నావరాలు నేను నా గమ్యాన్ని చేరుకునే దారిలో నా భావాలు , అనుభవాలు మీతో పంచుకోవాలన్నదే నా ఈ మజిలీకి నేపథ్యం..
