తొలిపొద్దుల్లొ సుర్య కిరణాలు పడుతున్న వేళ..
వెలుగు వాకిట్లొ సుప్రభాత గీతాలు పాడే వేళ..
పక్షుల కిల-కిల రావాలతొ..
సెలయేటీ గల-గల ప్రవాహలతొ.
పచ్చని రంగులతొ ప్రకౄతి కాంత చీరకట్టుకుంటే..
ఫైరగాలి..హయీగా పలకరిస్తు..
మనసుని మైమరపిస్తుంధి..
మది మదిలొ ఉధయవందనం..కాని..
మది వేణువుని పలుకుతుంది....
Tuesday, April 27, 2010
ప్రణయం
నా కొసం నువ్వు ...నీ కొసం ఇలా ఏంధాక...?
నీ కొసం నీను.....నా కొసం అలా వాస్తవా....!!
నాకు...నెనె... ..నీకు నీవె ఏలా...??
నీకు....నీను......నాకు.....నువ్వు...కలిసెధి ఎప్పుడో.....???
నా మనసు ..నీ మనసు కి ఆ బ్రమ్మ ముడీ ఎప్పుడూ...!!!
నీ గుండే సవ్వడీ...నా పెధవుల చప్పుడూ వినిపించినా...!!!!
ఇద్దరికి ఆ వెధమంతరాలు. మ్రొగించె పెళ్ళిపంధిరి కొసం నీరిక్షణ....కాని...
కనులు తెరిచినా...నీవయె...నీ చుపులతొ కొయకె నన్ను ఇలా...!!
నీ కొసమె చెలి...నీ కొసమె ఈ సకుడీ...తపన.....
జన్మ్మ..జన్మ్మకి...నీ గుండే కొవెలలొ ఇక నీనెలె...!!!!

Friday, October 2, 2009
పలుకే బంగారమాయేనా..?
తొలిపరిచయం

వేణు రావుల ఈ అబ్బాయ్ చాలా మంచోడు..
పాటల పల్లకి నేనే
మాటల వెల్లువ నేనే
చల్లని వెన్నెల నేనే
నవ్వుల జాబిల్లి నేనే
రంగుల హరివిల్లులోని
రాగాల రారాజుని నేనే నేనే !
గలగల పారే గోదారి నేనే
కిలకిల నవ్వే కావేరి నేనే
పరుగులు తీసే కృష్ణమ్మ నేనే
పరవళ్ళు తొక్కే గంగమ్మ నేనే
సృష్టికి మూలమైన మాతృప్రేమకి
శిరసు వంచి సదా ప్రణమిల్లే పుత్రరత్నాన్ని నేనే
స్వరఝరులు సంగమించే మహా సాగరాన్ని నేనే నేనే
మనసైన పలకరింపులకు
పులకరింతల బదుళ్ళు పలికే
సుస్వరాల సుమధుర వేణు నాదాన్ని నేనే
కొంచెం అమాయకత్వం
కొంచెం ఆకతాయితనం
కొంచెం కొంటెతనం
కొంచెం చిలిపితనం
కొంచెం సౌకుమార్యం
ఇంకొంచెం విధేయత
మరికొంచెం బాధ్యత
చాలా మంచితనం
ఇన్ని రంగులున్న
అందమైన నా జీవితంలో
నేడు ఓ సుందరమైన ఘట్టం
బ్లాగులోకంలో తొలిఅడుగు వేసే
సువర్ణావకాశం..... ఈ నాటికి నాదైతే
నా ప్రతి అడుగును గమనిస్తూ
నా భావాలు పంచుకుంటూ
నను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను
---- Rainbow Flute ---- Venu Ravula --- ఈ అబ్బాయ్ చాలా మంచోడు..!
Subscribe to:
Comments (Atom)